Xossip

Go Back Xossip > Mirchi> Stories> Regional > మాలతి టీచర్

Reply Free Video Chat with Indian Girls
 
Thread Tools Search this Thread
  #1  
Old 22nd May 2016
passionateman45plus's Avatar
passionateman45plus passionateman45plus is online now
Custom title
 
Join Date: 17th January 2016
Location: chennai
Posts: 1,088
Rep Power: 4 Points: 1414
passionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our community
Send a message via Yahoo to passionateman45plus
మాలతి టీచర్

తమిళంలో కోట్లమంది ఆరాధించిన కథ ఇది.దీన్ని తెలుగులో మన పాఠకులకు అందించాలని,ఆ రైటర్ అనుమతి తో మీకు అందిస్తున్నాను.ఇది ఒక దుస్సాహసమే.ప్రయత్నం చేయడంలో తప్పులేదనిపించింది.నా అంచనా తప్పు.అనువాదం చాలా కష్టమనిపించింది.కథ ఒరిజినాలిటీ చెడిపోకుండా,మన అభిరుచికి తగ్గట్టు సంభాషణలు వ్రాయడం కత్తి మీద సామే.నా ప్రయత్నాన్ని మీరందరూ ఆధరిస్తారనే ధైర్యంతో నా "మాలతి టీచర్ " http://pzy.be/t/6/saree85.jpg
వచ్చే ఆదివరం నుండి ప్రారంభం.
చిన్నదో.పెద్దదో, తప్పకుండా ఒక అప్డేట్ ప్రతీ ఆదివారం ఉంటుంది.

Index


Episode-2

Episode-3

Episode-4

Episode-5



Episode-6


Episode-7

Episode-8

Episode-9

Episode-10


Episode-11

Episode-12















.............
(సమయం దొరికినప్పుడల్లా Index అప్డేట్ చెయ్యగలను)

Last edited by passionateman45plus : 27th November 2016 at 09:03 AM.

Reply With Quote
  #2  
Old 22nd May 2016
passionateman45plus's Avatar
passionateman45plus passionateman45plus is online now
Custom title
 
Join Date: 17th January 2016
Location: chennai
Posts: 1,088
Rep Power: 4 Points: 1414
passionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our community
Send a message via Yahoo to passionateman45plus
సింధు చేయి పట్టుకొని స్కూల్ ఆవరణ లో కాలు పెట్టాను.సీతాకోకచిలుకల్లా చిన్న పిల్లలతో,వాళ్ళ పేరంట్స్ తో చాలా హడావిడి గా ఉంది బడి.సింధు క్లాస్ టీచర్ గురించి వాకబు చేసుకుంటూ,స్టాఫ్ రూం లొకి వెళ్ళాను.40 ఏళ్ళ ఒకతని సింధు చూపించింది.
"నమస్కారం సార్!!!నా పేరు శివా, 4C లో చదువుతున్న సింఢు బాబాయిని"
"నమస్తే....సింధు తల్లిదండ్రులు రాలేదా????"
"లేదు సార్...అన్నయ్య ఎప్పుడూ టూర్స్ లో ఉంటారు"
"వెరీ బాడ్.ఈ సారి తప్పకుండా రమ్మని చెప్పమనండి".సింధు చదువు గురుంచి ఆతన్ని అడిగాను
"పాప బాగానే చదువుతాది,పోతే కొంచం ఇంగ్లీష్ వీక్.ఒక్కసారి ఇంగ్లీష్ టీచర్ ను కలసి వెళ్ళండి" అంటూ తను ఇంకొక పేరంట్ తో ఏదొ చెప్పడానికి అటు తిరిగాడు.
"మీ ఇంగ్లీష్ టీచర్ ఎవరు" అని సింధు ను అడిగాను.
"చాలా మంచి మిస్...నేను చూపిస్తా పద బాబాయ్"అంది సింధు.
దూరంగా వేప చెట్టు వైపు చుపిస్తూ"అదిగో మా మిస్"అంటూ సింధు అటు వైపు పరుగెత్తింది.
సింధు చూపించిన వైపు చూశాను.పసుపు చీరలొ ఒక అమ్మాయి చాలా బిజి గా ఎవరితోనో మాట్లాడుతోంది.దగ్గరకు వెళ్ళిన నన్ను.సింధు ను చూసి తను చిరు నవ్వుతో "ఒక్క నిమిషం ప్లీజ్" అంది.
వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయక "హుమ్మ్...చెప్పండి మీరు సింధు కు ఏమవుతారు?" అదే చిరు నవ్వు తో ఆమె అడిగింది.
"నేను సింధు కు బాబాయ్ ని,వాళ్ళ నాన్న గారు రాలేకపోయారు అందుకే నేను వచ్చాను.సింధు చదువు ఎలా ఉంది మేడం?"అని అడిగాను.
"నో ప్రాబ్లెం.....తను చక్కటి పిల్ల.బాగా చదువుతాది"
"కొంచం ఇంగ్లీష్ తడబడుతున్నట్టు నా అనుమానం"అన్నాను.
"అదేమి పెద్ద సమస్య కాదు,మెల్లి మెల్లి గా తనే పికప్ అవుతాది...నేను చూసుకుంటాను"నవ్వుతు ఆంటున్న తనను పరిశీలనగా చూశాను.వయస్సు సుమారు 35 ఉండొచ్చు.
తెల్లగా,మంచి ముఖవర్చస్సు తో,నాజూకుగా,మితమైన మేకప్,దట్టమైన తల వెంట్రుకలు ,సంపెంగి లాంటి ముక్కు,పై పెదవి మీద నల్లటి చిన్న పుట్టుమచ్చ,ఆకర్షించే కళ్ళు,పద్దతి గా ఒంటి నిండా చీర చుట్టుకొని చక్క గా ఉంది.కొంచ సేపు అవి ఇవి మాట్లాడి,ఆఖరిగా"సింధు తల్లిదండ్రులు చాలా బిజి మేడం.అందుకని తన చదువు విషయం నేనే చూసుకుంటుంటాను.సింధు ప్రోగ్రెస్ గురించి మిమ్మల్ని అడిగి తెలుసుకుంటుంటాను,మీకు అభ్యంతరం లేక పోతె మీ ఫోన్ నంబరు ఇవ్వగలరా?" అని అడిగాను.
"ఒకే....నొ ప్రాబ్లం"అంటూ తన నెంబరు ఇచ్చింది.

Reply With Quote
  #3  
Old 22nd May 2016
shanthim36 shanthim36 is offline
 
Join Date: 6th April 2015
Posts: 290
Rep Power: 5 Points: 440
shanthim36 has many secret admirersshanthim36 has many secret admirers
Nice, keep going..
______________________________
Shanthi
:

Reply With Quote
  #4  
Old 22nd May 2016
Yoni_Lehan Yoni_Lehan is offline
 
Join Date: 22nd June 2015
Posts: 47
Rep Power: 4 Points: 47
Yoni_Lehan is an unknown quantity at this point
Quote:
Originally Posted by passionateman45plus View Post
సింధు చేయి పట్టుకొని స్కూల్ ఆవరణ లో కాలు పెట్టాను.సీతాకోకచిలుకల్లా చిన్న పిల్లలతో,వాళ్ళ పేరంట్స్ తో చాలా హడావిడి గా ఉంది బడి.సింధు క్లాస్ టీచర్ గురించి వాకబు చేసుకుంటూ,స్టాఫ్ రూం లొకి వెళ్ళాను.40 ఏళ్ళ ఒకతని సింధు చూపించింది.
"నమస్కారం సార్!!!నా పేరు శివా, 4C లో చదువుతున్న సింఢు బాబాయిని"
"నమస్తే....సింధు తల్లిదండ్రులు రాలేదా????"
"లేదు సార్...అన్నయ్య ఎప్పుడూ టూర్స్ లో ఉంటారు"
"వెరీ బాడ్.ఈ సారి తప్పకుండా రమ్మని చెప్పమనండి".సింధు చదువు గురుంచి ఆతన్ని అడిగాను
"పాప బాగానే చదువుతాది,పోతే కొంచం ఇంగ్లీష్ వీక్.ఒక్కసారి ఇంగ్లీష్ టీచర్ ను కలసి వెళ్ళండి" అంటూ తను ఇంకొక పేరంట్ తో ఏదొ చెప్పడానికి అటు తిరిగాడు.
"మీ ఇంగ్లీష్ టీచర్ ఎవరు" అని సింధు ను అడిగాను.
"చాలా మంచి మిస్...నేను చూపిస్తా పద బాబాయ్"అంది సింధు.
దూరంగా వేప చెట్టు వైపు చుపిస్తూ"అదిగో మా మిస్"అంటూ సింధు అటు వైపు పరుగెత్తింది.
సింధు చూపించిన వైపు చూశాను.పసుపు చీరలొ ఒక అమ్మాయి చాలా బిజి గా ఎవరితోనో మాట్లాడుతోంది.దగ్గరకు వెళ్ళిన నన్ను.సింధు ను చూసి తను చిరు నవ్వుతో "ఒక్క నిమిషం ప్లీజ్" అంది.
వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయక "హుమ్మ్...చెప్పండి మీరు సింధు కు ఏమవుతారు?" అదే చిరు నవ్వు తో ఆమె అడిగింది.
"నేను సింధు కు బాబాయ్ ని,వాళ్ళ నాన్న గారు రాలేకపోయారు అందుకే నేను వచ్చాను.సింధు చదువు ఎలా ఉంది మేడం?"అని అడిగాను.
"నో ప్రాబ్లెం.....తను చక్కటి పిల్ల.బాగా చదువుతాది"
"కొంచం ఇంగ్లీష్ తడబడుతున్నట్టు నా అనుమానం"అన్నాను.
"అదేమి పెద్ద సమస్య కాదు,మెల్లి మెల్లి గా తనే పికప్ అవుతాది...నేను చూసుకుంటాను"నవ్వుతు ఆంటున్న తనను పరిశీలనగా చూశాను.వయస్సు సుమారు 35 ఉండొచ్చు.
తెల్లగా,మంచి ముఖవర్చస్సు తో,నాజూకుగా,మితమైన మేకప్,దట్టమైన తల వెంట్రుకలు ,సంపెంగి లాంటి ముక్కు,పై పెదవి మీద నల్లటి చిన్న పుట్టుమచ్చ,ఆకర్షించే కళ్ళు,పద్దతి గా ఒంటి నిండా చీర చుట్టుకొని చక్క గా ఉంది.కొంచ సేపు అవి ఇవి మాట్లాడి,ఆఖరిగా"సింధు తల్లిదండ్రులు చాలా బిజి మేడం.అందుకని తన చదువు విషయం నేనే చూసుకుంటుంటాను.సింధు ప్రోగ్రెస్ గురించి మిమ్మల్ని అడిగి తెలుసుకుంటుంటాను,మీకు అభ్యంతరం లేక పోతె మీ ఫోన్ నంబరు ఇవ్వగలరా?" అని అడిగాను.
"ఒకే....నొ ప్రాబ్లం"అంటూ తన నెంబరు ఇచ్చింది.
చక్కటి అనువాదం... వారానికి ఒక్క అప్దేట్ అయిన పర్వాలేదు... ఒరిజినాలిటీ పోకుండా రాయండి... ఆల్ ద వెరీ బెస్ట్...
______________________________
All the content uploaded in my threads are collected from the Internet. If anybody has any issues with the content please inform me. They will be removed accordingly.. Cheers!!!

Reply With Quote
  #5  
Old 22nd May 2016
passionateman45plus's Avatar
passionateman45plus passionateman45plus is online now
Custom title
 
Join Date: 17th January 2016
Location: chennai
Posts: 1,088
Rep Power: 4 Points: 1414
passionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our community
Send a message via Yahoo to passionateman45plus
Quote:
Originally Posted by Yoni_Lehan View Post
చక్కటి అనువాదం... వారానికి ఒక్క అప్దేట్ అయిన పర్వాలేదు... ఒరిజినాలిటీ పోకుండా రాయండి... ఆల్ ద వెరీ బెస్ట్...
Thanks for ur encouragement...sure gaa vraastaanu.

Reply With Quote
  #6  
Old 22nd May 2016
passionateman45plus's Avatar
passionateman45plus passionateman45plus is online now
Custom title
 
Join Date: 17th January 2016
Location: chennai
Posts: 1,088
Rep Power: 4 Points: 1414
passionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our community
Send a message via Yahoo to passionateman45plus
Quote:
Originally Posted by shanthim36 View Post
Nice, keep going..
Thank you verymuch

Reply With Quote
  #7  
Old 22nd May 2016
k3vv3 k3vv3 is offline
 
Join Date: 1st February 2009
Posts: 290
Rep Power: 20 Points: 1020
k3vv3 has received several accoladesk3vv3 has received several accoladesk3vv3 has received several accoladesk3vv3 has received several accoladesk3vv3 has received several accolades
UL: 271.23 mb DL: 460.85 mb Ratio: 0.59
శుభం....మంచి ప్రయత్నం....సాగిపో

Reply With Quote
  #8  
Old 22nd May 2016
passionateman45plus's Avatar
passionateman45plus passionateman45plus is online now
Custom title
 
Join Date: 17th January 2016
Location: chennai
Posts: 1,088
Rep Power: 4 Points: 1414
passionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our community
Send a message via Yahoo to passionateman45plus
Quote:
Originally Posted by k3vv3 View Post
శుభం....మంచి ప్రయత్నం....సాగిపో
మీ ప్రోత్సాహం నాకు వేయి ఏనుగుల బలం

Reply With Quote
  #9  
Old 22nd May 2016
Vikatakavi02's Avatar
Vikatakavi02 Vikatakavi02 is offline
Sree
 
Join Date: 25th May 2015
Location: Isi Duniya mein
Posts: 3,792
Rep Power: 10 Points: 3358
Vikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparazi
ఆరంభం బాగుంది.
నిజమే... అనువాదం చాలా కష్టం
ఇప్పటివరకూ నేను రాసిన చిన్న చిన్న కధలు ఇంకా గర్ల్స్ హైస్కూల్ కధ కూడా అనువాద కధలే...
అలా రాసేటప్పుడు మనం కొన్ని కొన్నిసార్లు ఒరిజినాలిటీకి ఎదురెళ్ళి రాయవలసి వస్తుంది.... అలాగే, కొంత సొంత పైత్యం కలగలిపి రాయాలి... అవి కధకి అదనపు సొబగులు దిద్దినట్టవుతుందే తప్ప పాడుచేసినట్టవదు.
ఎంత అనువాదమైనా, దాన్ని అందిపుచ్చుకునేవాడికి ప్రత్యేకమైన శైలి అంటూ ఒకటి వుంటుంది. అదెప్పుడూ మనని వదలదు. ఎప్పుడూ అప్డేట్ పోస్టింగ్ విషయంలో మాత్రం అవసరమైనదానికన్నా ఎక్కువ స్ట్రెస్ ఫీలవ్వకండి... మీకు కుదిరినంతవరకే ఇవ్వండి.
ఆల్ ద బెస్ట్.
కొనసాగించంది
______________________________
IT'S NOT HOW WE CARE AT THE BEGINNING... BUT HOW MUCH CARE WE TAKE TILL THE END
HAIL INDIAN DEFENCE

My Favorite Books నాకు నచ్చిన (ఈ-) పుస్తకాలు
Not Just My Favourites... కేవలం నాకిష్టమైన పుస్తకాలనే కాదు...(అన్నీను...)

Last edited by Vikatakavi02 : 22nd May 2016 at 02:02 PM.

Reply With Quote
  #10  
Old 22nd May 2016
passionateman45plus's Avatar
passionateman45plus passionateman45plus is online now
Custom title
 
Join Date: 17th January 2016
Location: chennai
Posts: 1,088
Rep Power: 4 Points: 1414
passionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our communitypassionateman45plus is a pillar of our community
Send a message via Yahoo to passionateman45plus
Quote:
Originally Posted by Vikatakavi02 View Post
ఆరంభం బాగుంది.
నిజమే... అనువాదం చాలా కష్టం
ఇప్పటివరకూ నేను రాసిన చిన్న చిన్న కధలు ఇంకా గర్ల్స్ హైస్కూల్ కధ కూడా అనువాద కధలే...
అలా రాసేటప్పుడు మనం కొన్ని కొన్నిసార్లు ఒరిజినాలిటీకి ఎదురెళ్ళి రాయవలసి వస్తుంది.... అలాగే, కొంత సొంత పైత్యం కలగలిపి రాయాలి... అవి కధకి అదనపు సొబగులు దిద్దినట్టవుతుందే తప్ప పాడుచేసినట్టవదు.
ఎంత అనువాదమైనా, దాన్ని అందిపుచ్చుకునేవాడికి ప్రత్యేకమైన శైలి అంటూ ఒకటి వుంటుంది. అదెప్పుడూ మనని వదలదు. ఎప్పుడూ అప్డేట్ పోస్టింగ్ విషయంలో మాత్రం అవసరమైనదానికన్నా ఎక్కువ స్ట్రెస్ ఫీలవ్వకండి... మీకు కుదిరినంతవరకే ఇవ్వండి.
ఆల్ ద బెస్ట్.
కొనసాగించంది
ధన్యవాదాలు మిత్రమా,మీరు చెప్పిన సలహాలు పాటిస్తాను.

Reply With Quote
Reply Free Video Chat with Indian Girls


Thread Tools Search this Thread
Search this Thread:

Advanced Search

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

vB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Forum Jump



All times are GMT +5.5. The time now is 11:54 AM.
Page generated in 0.03213 seconds